.

The period between Nannaya and Tikkana is generally called the age of Shaiva Poets, and Palkuriki somanatha is the foremost among them. He utilised his life and works solely for the propogation of the shaiva religion founded by basaveshwara.

Saturday, December 19, 2009

cennamallu seesa padyamulu- Palkuriki Somanathudu





సర్వేశుం డన జాల సర్వాత్ము డన జాల
సర్వ గతుం డన జాల జాల
హరు డన జాల మూర్ధాంగుం డనంజాల
జర్మాస్తిధరు డనజాల జాల
శశి మౌళి యనజాల సర్పాంగు డనజాల
నీల గళుం డన జాల జాల
సాధ్య పదం బనజాల జాల


బ్రాణనాధు నందు భక్తైక్యతను నందు
లింగ మందు గురువు జంగమందు
గందు నట్ల వినుతి గావింతు సేవింతు
నిన్ను మది దలంతు చెన్నమల్లు.

http://www.esnips.com/doc/eecbb259-91e5-47d0-a189-1279a1e24d5c/chennamallu-seesa-padyamulu



sarvESuM Dana jAla sarvAtmu Dana jAla
sarva gatuM Dana jAla jAla
haru Dana jAla mUrdhAMguM DanaMjAla
jarmAstidharu DanajAla jAla
SaSi mauLi yanajAla sarpAMgu DanajAla
neela gaLuM Dana jAla jAla
sAdhya padaM banajAla jAla

bRANanAdhu naMdu bhaktaikyatanu naMdu
liMga maMdu guruvu jaMgamaMdu
gaMdu naTla vinuti gAviMtu sEviMtu
ninnu madi dalaMtu cennamallu.

No comments:

Post a Comment